భార్య ప్రాణాలు తీసిన భర్త అనుమానం
మిర్యాలగూడ వేములపల్లి రావువారిగూడానికి చెందిన సైదులు అనుమానంతో తన భార్యను కాలువలో నూకి చంపేశాడు. కాలువలో కొట్టుకుపోయిందని పోలీసులకు తెలపగా.. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
Nalgonda : ప్రాణం తీసిన కోడి కత్తి...!
మంచిర్యాల జిల్లా బొత్తపల్లిలో విషాదం చోటుచేకుంది. దసరా పండగ సందర్భంగా గ్రామంలో కోడి పందేలు నిర్వహించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మదనయ్య(42) కోడి కాలికి కత్తి కడుతుండగా పొరపాటున కత్తి మోచేతికి తగిలి.. నరం తెగడంతో ప్రాణాలు కోల్పోయాడు.
అదృశ్యమైన ముగ్గురు గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం
నల్గొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. కల్లు ప్యాకెట్ దొరకడంతో భయపడి ఈ నెల ఈ నెల 17న స్కూల్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్ లో వీరిని పట్టుకున్నారు.
TG News : నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
నల్లగొండ జిల్లాలో ఆగి ఉన్న బొలెరో కారును డీసీఎం ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దేవరకొండకు చెందిన యాది(22), రిజ్వాన్(36) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
TG: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి.. 40 నిమిషాలు పాటు..!
నల్లగొండ జిల్లాలో సెల్ఫీ పిచ్చి ప్రాణం మీదకు తెచ్చింది. వేములపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద సెల్ఫీ దిగుతూ ఓ మహిళ కాలుజారి కాలువలో పడింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు 40 నిమిషాలు శ్రమించి మహిళను కాపాడారు.
Mancherial District : యువకుడి ప్రాణం తీసిన లోన్‌యాప్.. ఉరేసుకొని ఆత్మహత్య
మంచిర్యాలలో లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్(29) ఆర్థిక ఇబ్బందులతో లోన్యాప్లో రుణం తీసుకున్నాడు. ఒక నెల వాయిదా చెల్లించడం ఆలస్యం కావడంతో నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. మనస్థాపానికి గురైన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
/rtv/media/media_library/vi/G2KrHUDNXkY/hq2.jpg)
/rtv/media/media_library/vi/0Bv8TZbrtiE/hq2.jpg)
/rtv/media/media_library/49378815d0d6b5659d614c007fe86a55ccebd2d838cd7f702307992544191502.jpg)
/rtv/media/media_files/J5bRoLILIcCDbG9H0q5a.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/media_files/8icmlKgvnLzjl977YHVb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Nalgonda.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/nalgonda.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-24T161248.747-1.jpg)