ఆంధ్రప్రదేశ్ Vijaysai Reddy: ‘సంకెళ్ల’ ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే ‘సెలెబ్రేషన్స్’..!! టీడీపీ సంకెళ్ల ఫోటోషూట్ ఐడియా లోకేశ్దేనట.. పరువు తీసుకున్నారంటూ వైసీపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి టీడీపీ పరువు తీసుకుందని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వీళ్లు చేసే సంకెళ్ల ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే సెలెబ్రేషన్స్ ప్రజలకు చంద్రబాబు చేసిన కుంభకోణాల గురించి అవగాహన పెంచుతున్నాయని ఎద్దేవా చేశారు. By Jyoshna Sappogula 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆ ఆలోచన ఏమైనా వుందా.... కోస్తా రాష్ట్రాల అంశంపై విజయ్ సాయి రెడ్డి ప్రశ్న....! ycp mp vijay sai reddy raised question about coastal states fund in rajya sabha/ కోస్తా రాష్ట్రాల అంశంపై విజయ్ సాయి రెడ్డి ప్రశ్న....! By G Ramu 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn