సినిమా Murugadoss: మూడేళ్ల తర్వాత రంగంలోకి మురుగదాస్ By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jawan: బాహుబలి2 ను క్రాస్ చేసిన జవాన్ షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. రిలీజైన మొదటి రోజు నుంచి ఈ సినిమా ఏదో ఒక రికార్డ్ సృష్టిస్తూనే ఉంది. ప్రతి రోజూ ఈ సినిమా, మరో సినిమాను క్రాస్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో షారూక్ గత చిత్రం పఠాన్ ను కూడా అధిగమించింది. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సలార్ కాదు.. రూల్స్ రంజన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొంది 'రూల్స్ రంజన్' చిత్రం విడుదలకు సిద్ధమైంది ఈ నెల 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. By Karthik 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: గుంటూరు కారం కోసం..జిమ్ లో ప్రిన్స్! జిమ్ చేయడం మహేష్ కు ముందు నుంచి ఉన్న అలవాటు. అందుకే, ఎప్పుడూ సేమ్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా వర్కవుట్ చేస్తున్న ఫోటోలను మహేష్ పోస్ట్ చేశారు. By Bhavana 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 8 రోజులు..14 రోజులు..30 రోజులు అంటూ రాసుకొచ్చిన రౌడీ హీరో! టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో విజయ్ , సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. By Bhavana 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జులైలో బాక్సాఫీస్ బొనంజా, బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన బేబీ టాలీవుడ్ కు జులై నెలలో 2 పెద్ద హిట్స్ పడ్డాయి. వీటిలో ఒకటి పెద్ద సినిమా కాగా, రెండోది చిన్న సినిమా కావడం విశేషం. జులై నెలలో ఏ వారం ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి. By Bhavana 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నేను ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను: సాక్షి ధోని! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైన ఈ ఫ్యాన్ ఫాలోయింగ్. పుష్ప సినిమాతో కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా పేరు సంపాదించుకున్నాడు. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn