ఆంధ్రప్రదేశ్ YCP : వైసీపీ 11 వ జాబితా విడుదల..ఈ సారి లిస్ట్ లో రాపాక! వైసీపీ తన 11 వ జాబితాను విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంఇన్ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా రాజోలు ఎమ్మెల్యే, రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు లిస్ట్ లో ఉన్నారు. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Rapaka: 'రాజోలులో వైసీపీ నుండి నాకు పోటీనే లేదు'.. ఎమ్మెల్యే ధీమా.! వై నాట్ 175లో రాజోలు నుండి రాపాక ఉండబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలులో వైసీపీ నుండి తనకు పోటీ వచ్చే సరైన క్యాండిడేట్ లేడని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది కావాలని తనకు సీటు లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn