నల్లగొండకే నాలుగు ఎమ్మెల్సీలు..! | MLA Quota MLC Candidates List In Nalgonda | RTV
Addanki Dayakar Emotional On MLC Ticket | నమ్మకం నిలబెడుతా...అద్దంకి ఎమోషనల్ | CM Revanth gets acknowledgement of grattitude from MLC Addanki Dayakar for his new post | RTV
ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ తరఫున దాసోజు శ్రవణ్ నామినేషన్లు వేశారు.
ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఫలితం దక్కింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అద్దంకిని MLC అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా అద్దంకి రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.