Malavika Mohanan: మోహన్‌లాల్‌తో మాళవిక ‘హృదయపూర్వం’..
మోహన్‌లాల్‌తో కలిసి మాళవిక మోహనన్ ‘హృదయపూర్వం’ చిత్రంలో నటిస్తోంది. పుణెలో షూటింగ్ జరుపుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ఫస్ట్ లుక్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు మాళవిక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.
/rtv/media/media_files/2025/04/24/ajfL50qUQi0oKUmyiinJ.jpg)
/rtv/media/media_files/2025/04/21/QspPBVE9eeUoBLmOZ5S0.jpg)