Mahesh Babu: తల్లి చివరి కోరిక నెరవేర్చబోతున్న మహేష్..?!
1
దసరా సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు మాస్ పోస్టర్ ను నెట్టింట్లో పోస్ట్ చేసింది గుంటూరు కారం మూవీ టీమ్. దసరా పండుగ, ఆయుధ పూజని పురస్కరించుకుని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో మహేశ్ బాబు ఊర మాస్ లుక్‌లో ఉన్న ఒక పిక్‌ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ హ్యాండ్ సమ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ఆ ఫోటో చూసిన అభిమానులు ఫైర్ ఇమేజీస్, స్పీచ్ లెస్, సూపర్ ఫిజిక్ అంటూ పలు కామెంట్లతో స్పందిస్తున్నారు. మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఫైర్ ఇమోజీ పెట్టి స్పీచ్ లెస్ అంటూ మహేష్ బాబు ఫోటో పై స్పందించారు.
'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డే కు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశాం తప్పితే మరో కారణం లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో వస్తున్న పలు రూమర్లపై నిర్మాత నాగవంశీ మరోమారు స్పందించారు.
ప్రీన్స్ మహేశ్ బాబు కూతురు ఘట్టమనేని సితార తన గొప్ప మనసును చాటుకున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన సితార స్టేజిపైకి రావడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని తానే స్టేజి దిగి ఆ వృద్ధురాలు భుజం పట్టుకుని మెట్లు ఎక్కించింది. తండ్రి నట వారసత్వాని మాత్రమే కాకుండా.. సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు సితార.
మా ఇంటికి కొత్త గెస్ట్ వచ్చింది. తన రాకతో మా అందరిలో సంతోషాలు వచ్చాయి. ముఖ్యంగా సితారకి...ఆమెతో ఆడుకునేందుకు కొత్త గెస్ట్ రెడీ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
మహేష్ సినిమా చూసి బ్లాక్ బస్టర్ సినిమా జవాన్ అంటూ కితాబు ఇచ్చాడు. కింగ్ తో అట్లీ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కెరీర్ బెస్ట్ ఫిలిం ఇది. షారుఖ్ ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.
బాలీవుడ్ సూపర్ స్టార్..టాలీవుడ్ సూపర్ స్టార్ మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)జవాన్ సినిమా కోసం షారూక్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు..కుటుంబ సమేతం గా సినిమాని చూడాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు
తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్‌లు ఎక్కువగా చేస్తున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటాడు. ఇలా ఎన్నో బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఫోన్ అమ్మకాల సంస్థ బిగ్ సికి కూడా ప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.