సినిమా Maharaja : ఎవరయ్యా ఈ లక్ష్మీ..? సస్పెన్స్ తో చంపేస్తున్న 'మహారాజా' ట్రైలర్..! కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. నితిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లక్ష్మీ' ఎవరంటూ సస్పెన్స్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. By Archana 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn