Lokah Chapter 2: ‘లోకా చాప్టర్ 2’ షూటింగ్ అప్పుడే! కళ్యాణి ప్రియదర్శన్ క్రేజీ అప్డేట్..
‘లోకా: చాప్టర్ 1’ 300 కోట్లకు పైగా వసూలు చేసి భారీ హిట్గా నిలిచింది. ఈ మూవీ పార్ట్ 2లో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కళ్యాణి ప్రియదర్శన్ మళ్లీ హీరోయిన్ గా మెరవనుంది. 2026 సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
/rtv/media/media_files/2026/04/08/lokah-chapter-2-2026-04-08-14-39-32.jpg)
/rtv/media/media_files/2025/09/27/lokah-chapter-2-2025-09-27-15-15-28.jpg)