క్రైం Telangana : వరంగల్లో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా చంపి.. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని కక్ష గట్టిన ప్రియుడు.. అర్ధరాత్రి ప్రియురాలి కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ప్రియురాలి తల్లిదండ్రులు మృతి చెందగా, ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. By Anil Kumar 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn