Latest News In Telugu Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా! ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం , ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం, నానబెట్టి ఎండుద్రాక్షను ఉదయాన్నే తిని దాని నీటిని తాగాలి. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ధనియాలతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టేద్దామా! ధనియాలు మన శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ , యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవాలి అనిపిస్తుందా? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!! మీరు రోజూ చేసే ఈ చిన్న పొరపాటు ఎసిడిటీ వల్ల వచ్చే గుండెల్లో మంటకు ప్రధాన కారణం కావచ్చు. దీని కారణం రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రిపోవడం.భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే గుండెల్లో మంట, ఎసిడిటి, అన్నవాహికపై ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Black Pepper: నల్ల మిరియాల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే అసలు వదిలిపెట్టరు! నల్ల మిరియాలను ఆయుర్వేదంలో ఔషధాలుగా చెప్పవచ్చు. నల్ల మిరియాలను తినడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు.కడుపు లో నులిపురుగులను తొలగించవచ్చు. బరువు తగ్గొచ్చు. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. By Bhavana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రి పడుకునేముందు ఇవి తింటే..హాయిగా నిద్ర పడుతుంది...!! నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.గోరువెచ్చనిపాలలో తేనె, అరటిపండు, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఫుడ్స్, జీలకర్రనీరు, పసుపు పాలు, వైట్ రైస్ తింటే మంచి నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాయామం చేయడం ప్రమాదకరమా..అయితే ఈ విషయాలు తెలుసుకోండి! వయసు పెరిగే కొద్దీ వ్యాయామం చేయకూడదనే నమ్మకం కొందరికి ఉంది. ఇది పూర్తిగా తప్పు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాయామ పద్ధతులు, కొన్ని వ్యాయామాలు అనేక వ్యాధుల నుండి దూరం చేస్తాయి. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : కీళ్లు పగిలినట్లు అనిపిస్తుందా..అయితే వెంటనే ఈ పప్పు మానేయండి! యూరిక్ యాసిడ్ ను శరీరంలో పెంచేందుకు కొన్ని రకాల ఆహారాలు కారణమవుతాయి. పప్పు ధాన్యాలలో ప్రోటీన్, ప్యూరిన్ ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ రోగులకు విషం తో సమానం.అందులో నల్ల మినపప్పు, రాజ్మా, చనా దాల్ మొదలైన పప్పులు యూరిక్ యాసిడ్ ని పెంచుతాయి. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips:ఈ పండుని రోజూ ఆహారంలో చేర్చుకోండి..జిమ్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు! బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.బొప్పాయిలో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీలు ఉన్నాయి. ఇది పేరుకుపోయిన కొవ్వు, బరువును తగ్గిస్తుంది. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ఈ ఒక్క పని చేయండి చాలు..రోగాలు అన్ని పారిపోతాయి! సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం మొదలవుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు, డిప్రెషన్, చిరాకు, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు మండుతున్న ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కేవలం అరగంట పాటు కూర్చోండి. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn