ఆంధ్రప్రదేశ్ Lavu Krishna Devarayalu: నాతోనే పెట్టుకుంటారా? నేనేంటో మీకు చూపిస్తా..! నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిలకలూరిపేటలో బీసీ మంత్రిని మార్చి ఓసీ అభ్యర్థి ఎలా పెట్టారంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా మందిపై వ్యతిరేకత ఉందన్న శ్రీకృష్ణదేవరాయలు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn