Ap News: శ్రీశైలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. దోమలపెంట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ఘటనలో పలువురు భక్తులకు స్వల్ప గాయాలు కాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
షేర్ చేయండి
రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇంటర్ లో ఒకరు.. బీటెక్ లో మరొకరు.. ! | Kurnool Lovers Incident | RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/06/26/travel-bus-accident-at-kurnool-domalapenta-2025-06-26-09-25-19.jpeg)