Virat Kohli :ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు రూ.11.45కోట్లు.. కోహ్లీ ఏమన్నాడంటే?
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పాన్సర్డ్ పోస్టుకు రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలపై టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. జీవితంలో తాను అందుకున్న ప్రతిదానికి రుణపడి ఉంటానని తెలిపాడు. ఇంకా ఏం అన్నాడంటే..
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-27.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/virat-kohli-jpg.webp)