ఆంధ్రప్రదేశ్ kiran rayol: ఇప్పుడేం నరుక్కుంటావ్.. పోతిన మహేశ్‌పై కిరణ్ రాయల్ ఫైర్ పోతిన మహేశ్‌పై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. తన రాజకీయ జీవితం జనసేనలో నేనని, వేరే పార్టీ జెండా పట్టుకుంటే కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఎవరైనా తన చెయ్యి నరికేయవచ్చంటూ గతంలో మహేశ్ అన్నారని, మరి ఇప్పుడు ఆయన ఏ చేయి నరుక్కుంటారని కిరణ్ ప్రశ్నించారు. By Jyoshna Sappogula 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kiran Royal: హరిరామ జోగయ్య సీఎం జగన్ కు లేఖ రాసే దమ్ముందా?: కిరణ్ రాయల్ హరిరామ జోగయ్య కాపులకు 40 సీట్లు ఇవ్వాలని, పవర్ షేరింగ్ కావాలని సీఎం జగన్ కు లేఖ రాసే దమ్ముందా అని ప్రశ్నించారు తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్. జనసేన టీడీపీ పొత్తు చెడగొట్టేందుకు రాసే ప్రేమలేఖలు ఇక మీదగ్గరే మడిచి పెట్టుకోండని కౌంటర్ వేశారు. By Jyoshna Sappogula 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Kiran Royal: రోజా భాగోతం బయటపెడుతాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజాపై తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా గ్లిజరిన్ పూసుకొని ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. తన మనోభావాలు దెబ్బతిన్నాయని వెక్కి వెక్కి ఏడ్చిన రోజాకు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శించిన సమయంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలియలేదా అని ప్రశ్నించారు. By Karthik 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn