Telangana: ప్రజలు సంతలో గొర్రెలు కాదు.. కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేసిన పొంగులేటి..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పాలేరులో తనను ఓడించేందుకు కందాల ఉపేందర్ రెడ్డికి రూ. 100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఎవరిని నమ్మాలో ప్రజలకు తెలుసునని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sambani-Chandra-Shekar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ponguleti-Srinivas-Reddy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Jalagam-Venkatrao-jpg.webp)