మహబూబ్ నగర్ కు కేంద్రం నుండి చాలా నిధులు తెచ్చాము | BJP NP DK Aruna About in Mahabubnagar | RTV
షేర్ చేయండి
KCRకు సిట్ నోటీసులు తప్పు కాదు బీజేపీ నేత NV సుభాష్ ! | BJP Leader N V Subhash Comments | RTV
షేర్ చేయండి
SIT Notices : కేసీఆర్‌కు సిట్ నోటీసులు..రాష్ట్రంలో ఏం జరగబోతుంది?
రాజకీయ కాక రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చింది. ఈ కేసులో కేసీఆర్‌ను సిట్ విచారించనుంది. 65 ఏళ్లు పైబడడంతో ఆయన నివాసంలోనే కేసీఆర్ ను విచారించనున్నారు.
షేర్ చేయండి
SIT: సిట్ ముందుకు కేసీఆర్...విచారణ ఎప్పుడంటే?
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు3 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజీగా ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కోరారు.
షేర్ చేయండి
SIT Officers: కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడానికి నందినగర్‌లోని తన నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. అయితే శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేయనున్నట్లు సమాచారం.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/11/02/JYa2PpmIKzxivGzoBDzc.jpg)
/rtv/media/media_files/2025/07/09/kcr-2025-07-09-13-28-04.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)