CM Revanth Reddy : రైతుల అకౌంట్లోకి డబ్బులు.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్!
మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే రూ.9 వేల కోట్లు రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి మిర్యాలగూడలో పర్యటించారు.