Latest News In Telugu Telangana: కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసింది.. బీఆర్ఎస్ నేత సంచలన అరోపణలు తెలంగాణకు కృష్ణా జలాల హక్కు పరిరక్షణకై ఈ నెల 13న నల్లగొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. By srinivas 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్ కీలక నిర్ణయం సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: అబద్దాలతో ప్రభుత్వాన్ని నడపలేరు.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్ అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని కాంగ్రెస్ సర్కారుకు మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి జాతి ప్రయోజనాలను పణంగా పెట్టారని, తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్.! తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు. కృష్ణనది పరివాహక ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో కేసీఆర్ బేటీ అయ్యారు. By Jyoshna Sappogula 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : రంగంలోకి గులాబీ బాస్.. తెలంగాణ భవన్లో నేడు కీలక భేటీ! తుంటి మార్పిడి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. గత గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఆయన ఇవాళ తెలంగాణ భవన్‌కు రానున్నారు. పార్టీ నేతలలో భేటీ కానున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో నల్గొండ జిల్లాలో పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Balka Suman: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. బాల్క సుమన్ అరెస్ట్? బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam vs KCR: కేసీఆర్ ఆడిన నాటకం అది.. ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్! తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదని.. చిదంబరం వల్లేనని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్ డే నాడు జగన్‌తో మాట్లాడి CRPFని సాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేశారన్నారు. రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్ ఆడిన నాటకమని విమర్శించారు ఉత్తమ్. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: అసెంబ్లీకి రా చూసుకుందాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్ సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు. రేవంత్‌కు ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. By V.J Reddy 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రైతు బంధును కాంగ్రెస్ ఆపింది.. హరీష్ రావు ఫైర్! రైతుబంధు ఇస్తున్నామని తాను చెబితే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి కాంగ్రెస్ ఆపించారని మండిపడ్డారు హరీష్. కాంగ్రెస్ పెంచిన రైతుబంధును ఇవ్వకుండా మాట తప్పిందని అన్నారు. జూటా మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn