Latest News In Telugu CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు... మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని తెలిపారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy : మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా తేల్చేద్దాం పదండి : రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ కోసం హెలికాఫ్టర్ రెడీగా పెట్టామన్నారు. ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్ నేతలు పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని రేవంత్ అన్నారు. By Jyoshna Sappogula 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS vs Congress: ముదురుతున్న వాటర్ వార్.. పోటాపోటీగా టూర్లు, సభలు! అటు మేడిగడ్డకు రేవంత్.. ఇటు నల్గొండకు కేసీఆర్ వెళ్తుండడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై బీఆర్ఎస్ టార్గెట్గా కాంగ్రెస్ విమర్శలు గుప్పించగా.. లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే అస్త్రంతో ముందుకువెళ్తోంది. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : ఇక కాస్కోండి.. నల్గొండ మారుమోగేలా నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ..! నల్గొండ జిల్లాలో ఇవాళ మ:3 గంటలకు బీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభకు హెలికాప్టర్లో రానున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ వ్యతిరేకులకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారు.. పొన్నం ప్రభాకర్ కేసీఆర్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆంధ్ర పాలకులతో కుమ్మక్కై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన దొంగలకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారని మండిపడ్డారు. ఇప్పుడు జగన్ తో దోస్తీ కడుతున్నారన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్ అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన మహానుభావుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదు'అన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkat Reddy: బతుకమ్మ అని లిక్కర్ అమ్మింది.. కవితపై కోమటిరెడ్డి సెటైర్లు కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదని ధ్వజమెత్తారు మంత్రి కోమటిరెడ్డి. 13న నల్లగొండ పట్టణ చౌరస్తాల్లో కేసీఆర్ బొమ్మ పెట్టి రైతులతో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. బతుకమ్మ బతుకమ్మ అంటూ డిల్లీకి వెళ్లి లిక్కర్ అమ్మిన ఘనురాలు కవిత అని చురకలు అంటించారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: బీఆర్ఎస్కు బిగ్ షాక్... కాంగ్రెస్లోకి బొంతు రామ్మోహన్? బీఆర్ఎస్ పార్టీకి నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తో బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ కానున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జోరందుకుంది. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: వారికే రైతుబంధు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! రైతు బంధుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకే రైతు బంధు సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భూమిని సాగు చేసే వారికే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn