Latest News In Telugu Kalvakuntla Kanna Rao: కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల రిమాండ్ కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు యత్నించారని కన్నారావుపై ఫిర్యాదు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు పోలీసులు. By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Srihari: బీఆర్ఎస్ నేతలకు ఫస్ట్రేషన్.. అందుకే కాంగ్రెస్ లోకి.. కడియం సంచలన ఇంటర్వ్యూ..! అహంకారమే ఓటమికి కారణమని తెలిసి కూడా అలాగే మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు కడియం శ్రీహరి. మనవరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓడటం సిగ్గుచేటు అంటున్న కడియం శ్రీహరి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది-రఘునందన రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పాత్ర ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత రఘునందనరావు. గొప్ప హిందువు అయినట్టు హరీష్ రావు నేడు హనుమాన్ చాలీసా చదువుతున్నారు కానీ...అదంతా ఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిమళ్ళించేందుకే అంటూ మండిపడ్డారు. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: హీరోయిన్లకు కేటీఆర్ బెదిరింపులు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యాలు! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు వెళ్లడం ఖాయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశాడన్నారు. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Batti Vikramarka: 'మరీ ఇంతలా దిగజారుతారా'.. కేసీఆర్పై భట్టి ఫైర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్లోకి చేరుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటనలో ఆయన చెప్పిన మాటలన్ని అవాస్తవాలని.. పదేళ్ల పాటు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంత దిగజారుతారా అంటూ మండిపడ్డారు. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో ఎవరూ ఉండరు: ఉత్తమ్ జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటాలు అన్ని అబద్ధాలేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారి హయాంలో నిటి పారుదల రంగాన్ని నాశం చేశారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరంటూ ఎద్దేవా చేశారు. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR : ఏమయ్యా రేవంత్ ... మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్..? సర్కార్ ను కడిగిపారేసిన కేసీఆర్..! మహిళలు బిందెలు పట్టుకోని నీళ్లకోసం తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సర్కార్ ను నిలదీశారు కేసీఆర్ . నీటి కోతలు ఎందుకు షురూ అయ్యాయంటూ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhoomi 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Fires On Cong Govt : 100రోజుల్లో రెండు వందల మంది రైతుల బలవన్మరణం :కేసీఆర్ 100 రోజుల్లో 200 వందల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోయాయని కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించారు. సూర్యపేట జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. By Bhoomi 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఎకరాకు రూ.25 వేలు పరిహారమివ్వాలి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఎండిపోయిన పంటలు పరిశీలించారు. ఆ తర్వాత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. By B Aravind 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn