Latest News In Telugu ఆసుపత్రికి రావద్దు.. కేసీఆర్ సంచలన వీడియో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. తనను చూసేందుకు వస్తున్న అభిమానులు, కార్యకర్తలను ఆసుపత్రికి రావద్దని పేర్కొన్నారు. By V.J Reddy 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn