ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఇదెక్కడి డ్యూటీ సామీ.. మురుగు నీటికి పోలీసుల కాపలా..! రాజకీయ నాయకులు పంచాయితీ.. పోలీసులకు తలనొప్పిగా మారింది. కాకినాడలోని గోకివాడ గ్రామంలో డ్రైనేజీకి పోలీసులు కాపాలాగా ఉన్నారు. డ్రైనేజీ నిర్మాణ పనుల విషయంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణే ఇందుకు కారణం. By Shiva.K 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉప్పాడ సముద్రతీరంలో మత్స్యకారుడు గల్లంతు.. అధికారుల గాలింపు చర్యలు.. కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఉప్పాడ గ్రామం నాయకర్ కాలనీకి చెందిన మత్స్యకారుడు వంకా కృష్ణారావుగా గుర్తించారు. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn