Kaantha Trailer: గురు - శిష్యుల అహంకార పోరాటం.. ‘కాంత’ ట్రైలర్ విడుదల!
దుల్కర్ సల్మాన్, సముద్రకని నటించిన “కాంత” ట్రైలర్ ఆకట్టుకుంది. గురువు-శిష్యుల అహంకార ఘర్షణపై సాగే ఈ కథలో భగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా, రాణా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. పీరియడ్ డ్రామా నేపథ్యంతో ఈ మూవీ రూపొందుతుంది.
/rtv/media/media_files/2025/11/25/kaantha-2025-11-25-10-46-33.jpg)
/rtv/media/media_files/2025/11/06/kaantha-trailer-2025-11-06-12-17-38.jpg)