Jubilee Hills By-Election : EVM తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ ముందంజ !
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా ఈవీఎం తొలి రౌండ్ లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. షేక్ పేట్ డివిజన్ లో కాంగ్రెస్ అధిక్యం కొనసాగుతోంది.
/rtv/media/media_files/2025/11/14/naveen-yadav-2025-11-14-07-15-34.jpg)