ఆంధ్రప్రదేశ్ Tadipatri : తాడిపత్రిలో హైటెన్షన్.. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ V/s సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి..! తాడిపత్రి రూరల్ పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టకపోగా.. ఎమ్మెల్యేతో సీఐ దురుసుగా ప్రవర్తించాడని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. By Jyoshna Sappogula 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn