Pawan Kalyan: నా నాలుగో పెళ్ళాం నువ్వే.. సీఎం జగన్‌పై పవన్ పంచులు
సీఎం జగన్ నాలుగు పెళ్లిళ్లు అనడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. పవన్ అంటే ముగ్గురు పెళ్ళాలు, రెండు విడాకులు అంటారని, ఆయన దృష్టిలో నాకు నాలుగో పెళ్లాం కూడా ఉందని, అది బహుషా జగనే అయి ఉంటారని ఎద్దేవా చేశాడు.
/rtv/media/media_files/2026/02/05/janasena-2026-02-05-21-09-55.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pawan-kalyan-jpg.webp)