సినిమా Jai Hanuman: హనుమాన్, రాముడిగా ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరో చెప్పేసిన ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ "జై హనుమాన్" లో హనుమాన్ పాత్ర ఎవరు చేయబోతున్నారనే అంశం పై అందరు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ హనుమంతుడిగా చిరంజీవి, రాముడిగా మహేష్ బాబు కూడా చేసే ఛాన్స్ ఉందంటూ ఆసక్తికర విషయాలను మాట్లాడారు. By Archana 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jai Hanuman: హనుమంతుడిగా రానా దగ్గుబాటి.. వైరలవుతున్న న్యూస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. అయితే ఈ మూవీలో హనుమంతుడిగా రానా దగ్గుబాటి కనిపించబోతున్నారని ఓ న్యూస్ వైరలవుతుంది. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Archana 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn