Jagan 2.0: ఈసారి బొమ్మ దద్దరిల్లిపోద్ది..! పాదయాత్ర పై జగన్ ఫుల్ క్లారిటీ..
2029 ఎన్నికల లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర 2.0కు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాదిన్నరలో 150 నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తలను కలవనున్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘జగన్ 2.0’ కార్యకర్తల కేంద్రంగా ఉంటుందని తెలిపారు.
/rtv/media/media_files/2026/01/29/jagan-padhayatra-2026-01-29-07-52-25.jpg)