క్రైం Israel- Iran War: ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ రెడీ.. ఆ రోజే ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా స్కెచ్! ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఇరాన్ పక్కా ప్లాన్ వేస్తోంది. యుద్ధం కంటే ముందే హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మొస్సాద్లో ఇజ్రాయెల్ కీలక కమాండర్స్‌ని అంతం చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇందుకోసం డేట్ ఫిక్స్ చేసి, మరికొన్ని దేశాల మద్దతుతో అటాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel-Iran War: ఇది ఇజ్రాయెల్ సృష్టించిన నరమేధం.. 5 దేశాల్లో ఏరులై పారుతున్న నెత్తురు! తమ దళాలపై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా 10 నెలలుగా బీభత్సాన్ని సృష్టిస్తోంది ఇజ్రాయెల్. భీకరమైన దాడులతో 5 దేశాల్లో రక్తపాతం సృష్టిస్తూ 41 వేల మంది సామాన్యులను పొట్టనబెట్టుకుంది. ఇజ్రాయెల్ పదే పదే కవ్వింపు చర్యలతో ప్రపంచం మరో యుద్ధం అంచున నిలబడిందంటున్నారు విశ్లేషకులు. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn