ఇంటర్నేషనల్ Israel: లెబనాన్ పై దాడులు 5 రోజుల్లోనే ...90 వేల మంది..! హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో 90 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది. తాజా దాడుల్లో 51 మంది మరణించారు. By Bhavana 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel - Hezbollah: మరో యుద్ధం జరగనుందా ?.. సై అంటే సై అంటున్న ఇజ్రాయెల్ - హెజ్బొల్లా ప్రస్తుతం ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు క్షిపణి దాడులు చేసుకుంటున్న వేళ.. త్వరలోనే ఇవి పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగనున్నాయా అనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో యుద్ధం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో పారాడేందుకు హెజ్బొల్లా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. By B Aravind 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn