ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడి | Israel Massive Attack On Iran | Nethanyahu | Mojthaba | Lebanan | RTV
Trump Deadline: ఇరాన్‌కు ట్రంప్ 5సార్లు 'డెడ్‌లైన్'.. అమెరికా (పొడిగింపు) పాలిటిక్స్
అమెరికా ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ ఫిబ్రవరి 28న ప్రారంభించింది. అప్పటి నుంచి హర్మోజ్ జలసంధి తెరవాలని ట్రంప్ డెడ్లైన్ల పొడిగిస్తూ వస్తున్నాడు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ సుమారు 5 సార్లు తన డెడ్లైన్లను పొడిగిస్తూ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.
Iran War Update: రాబోయే 48 గంటలు ఇళ్లల్లోనే ఉండండి..ఇరాన్‌లోని ఇండియన్స్‌కు కేంద్రం హెచ్చరిక
ఇరాన్, అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో కేంద్రంతో పాటుటెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లోని భారత పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తులకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇరాన్ సుప్రీం హెల్త్ సీరియస్.. | Iran Supreme Leader Mojthaba Khamenei health Serious | Trump | RTV
యుద్ధం ఆపడానికి: అమెరికా ముందు ఇరాన్ 10 కండీషన్లు.. ట్రంప్‌కు షాక్
అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ డీల్‌లో 45 రోజుల కాల్పుల విరమణకు బదులుగా, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి 10 కండీషన్లు ఇరాన్ అమెరికా ముందు ఉంచింది.
ఇరాన్‌పై పచ్చి బూతులతో రెచ్చిపోయిన ట్రంప్.. 48 గంటలు డెడ్‌లైన్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ఇరాన్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్రూత్ సోషల్‌లో సంచలన హెచ్చరికలు జారీ చేశారు.
China: అగ్రరాజ్యానికే చైనా 'AI' షాక్: ఇరాన్‌కు సీక్రెట్ డేటా.. అమెరికా సేనలపై డ్రాగన్ నిఘా!
పశ్చిమాసియా యుద్ధంలో క్షిపణులు, డ్రోన్ల గర్జనల కంటే నిశ్శబ్దంగా సాగుతున్న 'డిజిటల్ వార్' సంచలనంగా మారింది. యుద్ధంలో చైనా తన ప్రైవేట్ టెక్ కంపెనీలతో ఇరాన్‌కు కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
/rtv/media/media_files/2026/03/22/open-strait-of-hormuz-within-48-hours-trump-warns-iran-2026-03-22-08-05-29.jpg)
/rtv/media/media_files/2026/04/07/fotojet-6-2026-04-07-20-55-35.jpg)
/rtv/media/media_files/2026/03/04/war-expenses-2026-03-04-18-52-57.jpg)
/rtv/media/media_files/2025/12/08/trump-2025-12-08-22-04-44.jpg)
/rtv/media/media_files/2026/04/05/chinas-ai-2026-04-05-16-24-22.jpg)