క్రైం TG : దూకుడు పెంచిన హైడ్రా.. నిన్న ఫిర్యాదు.. ఇవాళ కూల్చివేత..! హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు పెంచింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించిన 48 గంటల్లోనే మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. రాంనగర్లో నాలా, డ్రైనేజీలపై నిర్మాణాలు చేసినట్లు గుర్తించింది. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dwarampudi: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి షాక్ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బల్ల సూరిబాబుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. బిల్డింగ్‌కు ఎలాంటి పర్మిషన్ లేదని అందుకే కూల్చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Raghuram krishna raju: రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు: ఎంపీ రఘురామ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం లేకుండా.. అక్రమ నిర్మాణాలు చేపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెస్ట్ హౌస్ లను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతుల సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఎంపీ రఘురామ. అలాగే పర్యాటకం ముసుగులో ముఖ్యమంత్రి ఇల్లు, వ్యక్తిగత అవసరాల కోసం కార్యాలయన్ని కడుతున్నారని విమర్శించారు. రుషి కొండలో కడుతున్న గెస్ట్ హౌస్ లను జగన్ దంపతులు సొంతం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్మాణాలను అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘురామ. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn