Ilaiyaraaja: కుర్ర హీరోకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్! సినిమాపై కోర్టులో కేసు
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజ తన పాటల విషయంలో మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవలే విడుదలైన కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమాలో తాను స్వరపరిచిన రెండు పాటలను చిత్రబృందం అనుమతి లేకుండా వినియోగించారని ఆరోపించారు.
/rtv/media/media_files/2026/01/19/ilaiyaraaja-2026-01-19-12-04-28.jpg)
/rtv/media/media_files/2025/10/22/ilaiyaraaja-2025-10-22-16-06-51.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T161619.808.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T145508.519.jpg)