HYDRA: హైడ్రాకు షాక్.. కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!
హైడ్రాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయబద్దమైన నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్పును పాలించాల్సిందేనని తేల్చి చెప్పింది.
HYDRA: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా తరహాలో కూల్చివేతలు!
TG: రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు షురూ అయ్యాయి. శాస్త్రీపురంలో ఫుట్‌పాత్‌లపై కట్టడాలను GHMC అధికారులు కూల్చివేస్తున్నారు. ఫుట్ పాత్, రోడ్లలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారి స్థావరాలను భారీ పోలీస్ బందోబస్తీ నడుమ అధికారులు కూల్చివేస్తున్నారు.
హై"డ్రామా"... సీఎం రేవంత్ VS భట్టి | Hydra Fight Between CM Revanth Reddy And Bhatti | RTV
ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
TG: వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. దుకాణదారులకు తొలిగించే ముందే సమాచారం ఇస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Anti Land Grabbing Act | RTV
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Telangana Congress Government Proposes to Introduce Anti Land Grabbing Act to bring transparency in the Land Titling| RTV
Hydra: హైడ్రాకు హైకోర్టు బిగ్ రిలీఫ్
TG: హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది.
/rtv/media/media_files/2024/11/13/lL4nSfdlUe4WJZbxlLMc.jpg)
/rtv/media/media_files/toaV6wAEM1QzFAYfNV8B.jpg)
/rtv/media/media_files/96FFzJRJG3Nb7Q0sBMdg.jpg)
/rtv/media/media_library/vi/E0qGpmaIX3s/hq2.jpg)
/rtv/media/media_files/cx7KddprejCzWZyXpKW5.jpg)