Hyderabad: హైదరాబాద్ లో ఘోరం.. యువకుడిపైకి దూసుకెళ్లిన కారు! స్పాట్ డెడ్
హైదరాబాద్ నార్సింగ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు యువకుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే మరణించాడు. యువకుడిని ఢీకొట్టిన అనంతరం కారు ఆపకుండా డ్రైవర్ పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
/rtv/media/media_files/2025/03/03/e5zO6W1kTvFdwwwiBJHj.jpg)