సినిమా Jyothika: 'నీ భర్తను నాకు ఒక రోజు ఇస్తావా?' సూర్య ఫ్యాన్‌కు జ్యోతిక ఏం రిప్లై ఇచ్చిందో తెలిస్తే షాకే! స్టార్ హీరోయిన్ జ్యోతికను ఓ అభిమాని అడిగిన ప్రశ్న.. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘మేడమ్.. సూర్యగారిని ఒక రోజు నాకు అప్పుగా ఇస్తారా అంటూ కామెంట్ పెట్టింది ఓ ఫ్యాన్. దీనికి జ్యోతిక 'అది మాత్రం కుదరదు' అని సమాధానం ఇచ్చారు. By Archana 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Surya: డీఎండీకే అధినేత విజయకాంత్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో సూర్య.!(వీడియో) కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ సమాధి వద్ద స్టార్ హీరో కన్నీరు పెట్టుకున్నారు. విజయకాంత్ మృతి చెందినప్పుడు సూర్య షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉన్నారు. నిన్న చెన్నైకు తిరిగొచ్చిన ఆయన నేడు విజయకాంత్ సమాధి వద్ద నివాళి అర్పించారు. By Jyoshna Sappogula 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva Movie: చరిత్ర సృష్టించిన హీరో సూర్య.. 38 భాషల్లో విడుదల..! హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కంగువా. తాజాగా ఈ సినిమా పై నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేశాయి. కేవలం 10 భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 38 భాషల్లో రీలీజ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. By Archana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jyothika: జ్యోతిక సూర్యను పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే..! జ్యోతిక, సూర్య వీళ్లిద్దరు ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా బెస్ట్ పెయిర్ అంటూ చాలా మంది చెబుతుంటారు. సూర్య, జ్యోతిక ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే జ్యోతిక ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ వారిద్దరి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని.. అసలు తాను సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. By Archana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn