Latest News In Telugu Randeep Surjewala: కాంగ్రెస్ సీనియర్ నేతకు ఎన్నికల సంఘం నోటీసులు బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn