Latest News In Telugu బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ తుఫాను వచ్చే ఛాన్స్? బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని, ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యాకారులు ఈ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. By srinivas 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు..మరో రెండు రోజుల పాటు కురిసే ఛాన్స్! రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ కేంద్రం తెలిపింది. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా పరిణమించిందని వాతావణ శాఖ అధికారులు ప్రకటించారు. నవంబర్ 18న ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. By Shiva.K 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనానికి తోడుగా మరో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీని ప్రభాంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rains: మమ్మల్ని ఆదుకోండి సారూ.. రైతుల ఆవేదన! తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా భారీగా పంట నష్టం చోటుచేసుకుంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rain Alert in Telangana: తెలంగాణలో వానలే వానలు.. హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణశాఖ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పాడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బంగాళాఖాతం తీరాల మీదుగా బలపడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో రానున్న మరో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. By Vijaya Nimma 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ IMD Issued Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కమ్ముకుంటున్న మేఘాలు..!! తెలుగురాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. రానున్న రెండు మూడు రోజులు దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్నాటక, యూపీ, రాజస్తాన్, కేరళ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దేశరాజధానిలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయినప్పటికీ..రానున్న 24గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. By Bhoomi 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn