Strong bones: బలమైన, ఆరోగ్యకరమైన ఎముకల కోసం రోజూ ఇలా చేయండి.
వయసు పెరిగే కొద్ది మన ఆరోగ్య వ్యవస్థలో ఎక్కువగా ప్రభావం చూపించేది ఎముకలపైనే. అయితే ..మన అలవాట్లతో ఎముకలను దృఢంగా ఉంచుకోవడం చాలా సులభతరం.
వయసు పెరిగే కొద్ది మన ఆరోగ్య వ్యవస్థలో ఎక్కువగా ప్రభావం చూపించేది ఎముకలపైనే. అయితే ..మన అలవాట్లతో ఎముకలను దృఢంగా ఉంచుకోవడం చాలా సులభతరం.
నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.గోరువెచ్చనిపాలలో తేనె, అరటిపండు, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఫుడ్స్, జీలకర్రనీరు, పసుపు పాలు, వైట్ రైస్ తింటే మంచి నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మారుతున్న వాతావరణం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలంటే వారి ఆహారంలో తప్పనిసరిగా పాలకూర, పసుపు, చిలగడదుంప, అల్లంవెల్లుల్లి వంటి పదార్థాలను చేర్చుకోవాలి.
ఈ రోజుల్లో చాలా మంది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. జలుబు, ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా, ఊపిరితిత్తులలో శ్లేష్మం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.ఈ కారణంగా నిరంతర దగ్గు కలిగి ఉంటారు. నిరంతర దగ్గు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది.
చలికాలంలో వాతావరణ మార్పులు ప్రభావం గుండె మీద తీవ్రంగా చూపుతుంది. ఇంటిలోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చలి పెరిగితే చాలు రక్తప్రసరణ కూడా వేగంగా తగ్గిపోతుంది. దీని కారణంగా, శరీరంలోని అనేక భాగాలు ప్రభావితమవుతాయి. వాటి పనితీరు క్షీణిస్తుంది. రక్తప్రసరణ వేగం తగ్గి దాని ప్రభావం మొత్తం శరీరంపై కనిపిస్తుంది
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) (WHO) ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్య, కిడ్నీ వ్యాధి, ఎముకలు బలహీనమవుతాయని వివరించింది.
10మందిలో ఆరుగురు ఫోన్లను బాత్రూమ్కి తీసుకెళ్తున్నారని NordVPN అధ్యయనంలో తేలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను చూసేందుకు బాత్రూమ్కు తీసుకెళ్తున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న 61.6 శాతం మంది చెప్పారు. 33.9 శాతం అఫైర్స్, 24.5 శాతం మెసేజ్ లకోసం తీసుకెళ్తున్నారని వెల్లడించింది.
ఢిల్లీ ఎన్సీఆర్లో ఎక్కువకాలం ఉంటే మానసిక రోగి అవ్వడం గ్యారెంటీ అని బ్రిటిష్ అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని అధ్యయనం పేర్కొంది. కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆందోళన, డిప్రెషన్ కు గురవుతారని వెల్లడైంది.