Latest News In Telugu Hacks: వర్షాకాలంలో పాములు, తేళ్ళ ప్రమాదం.. ఇంటి చుట్టూ ఈ మొక్కలు నాటండి..? వర్షాకాలంలో ఇంటి చుట్టు పక్కల పాములు, తేళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పాములు, తేళ్ళ నుంచి సురక్షితంగా ఉండడానికి ఇంట్లో ఈ మొక్కలను పెంచండి. నిమ్మగడ్డి, కాక్టస్, తులసి , పాము మొక్కలు. వీటి వాసన పాములను దగ్గరకు రాకుండా చేస్తుంది. By Archana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Buckets : బాత్ రూమ్ బకెట్స్ పై జిడ్డు మరకలను ఇలా తొలగించండి సాధారణంగా ఇంట్లో బాత్ రూమ్ లోని బకెట్లు, ముగ్గుల పై మరకలు మొండిగా మారతాయి. వాటిని తొలగించడానికి డిటర్జెంట్ ఒక్కటే సరిపోదు. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ మొండి మరకలను తొలగించి వస్తువులను మెరిసేలా చేయవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hacks: ఇంట్లో చీమలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయా..? ఇలా చేయండి ఇంట్లో చీమల నివారణకు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి. సాల్ట్ వాటర్ స్ప్రే, వైట్ వెనిగర్, పుదీనా ఆయిల్ స్ప్రే. వీటి నుంచి వచ్చే వాసనను చీమలు తట్టుకోలేవు. దీంతో ఇంట్లో చీమల బెడద తగ్గుతుంది. ఈ స్ప్రేస్ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn