Latest News In Telugu BREAKING: జ్ఞానవాపి వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు జ్ఞానవాపి వివాదంలో ముస్లిం సంస్థలకు చుక్కెదురైంది. జ్ఞానవాపి వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ASI సర్వేకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేసింది. మొత్తం ఐదు పిటిషన్లను కొట్టివేసింది. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn