BIG BREAKING : పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం .. ముగ్గురు మృతి!
పాకిస్తాన్లోని కరాచీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కొందరి నిర్లక్ష్యం కారణంగా గన్ ఫైర్స్ కావడంతో ముగ్గురు చనిపోయారు. ఒక వృద్ధుడు, 8 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 60 మందికి పైగా తుపాకీ కాల్పులకు గురయ్యారు.
/rtv/media/media_files/2026/01/25/gun-fire-2026-01-25-09-09-12.jpg)
/rtv/media/media_files/2025/08/14/pakistan-2025-08-14-07-55-28.jpg)