Latest News In Telugu WPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయం.. చిత్తుగా ఓడిన గుజరాత్ జెయింట్స్..! ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి సీజన్లో మూడో విజయాన్ని అందుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 25 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. అంతకు ముందు బెంగుళూరు రాయల్స్ తోనూ గుజరాత్ ఓడింది. By Bhoomi 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WPL: గుజరాత్ కు మూడోసారి ఎదురుదెబ్బే..యూపీ వారియర్స్ గెలుపు..! మహిళల ప్రీమియర్ లీగ్ గుజరాత్ కు కలిసిరావడం లేదు. శుక్రవారంజరిగిన గ్రూప్ దశ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని యూపీ వారియర్స్ మరో 26 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. By Bhoomi 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn