గుంటూరు Vidadala Rajini: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం దేశంలోనే గొప్పది జగనన్న ఆరోగ్య సురక్ష అనే గొప్ప పథకాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి.. సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తూ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆయన దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn