ఇంటర్నేషనల్ Ring of fire: నేడు అరుదైన సూర్య గ్రహణం..భారత్ లో కనిపిస్తుందా? శనివారం అరుదైన సూర్య గ్రహణం(Grahanam) ఏర్పడబోతుంది. భారత్ లో దీని ప్రభావం పాక్షికంగానే ఉన్నప్పటికీ ఇది అత్యంత అరుదైన గ్రహణం. ఈ గ్రహణం మహాలయ పితృపక్ష అమావాస్యతో కలిసి వచ్చింది. ఈ గ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ కూడా కొన్ని దేశాల్లో కనిపించనుంది. By Bhavana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ring of Fire: ఈ శనివారం ఆకాశంలో అద్భుతం..సూర్య గ్రహణం రోజు ఏం జరగనుందంటే? ఈ ఏడాది మొత్తం మీద నాలుగు గ్రహణాలు (Grahanam) మాత్రమే శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. ఇప్పటికే రెండు పూర్తవ్వగా.. రెండు రోజుల్లో మరో గ్రహణం ఏర్పడబోతుంది. ఆ తరువాత రెండు వారాలకు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈసారి అక్టోబర్ నెల ఎన్నో ఖగోళ అద్భుతాలకు వేదిక కాబోతుంది. By Bhavana 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn