Gautami Chaudhary: బిగ్ షాక్ .. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరిపై కేసు నమోదు!
ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరిపై ఆమె భర్త, నటుడు ధర్మ మహేష్ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపుల ఆరోపణలతో కేసు నమోదు అయింది. గౌతమి ఈ ఆరోపణలను ఖండిస్తూ తప్పుడు కేసు పెట్టారని తెలిపింది.
/rtv/media/media_files/2025/11/06/gautami-chaudhary-2025-11-06-12-26-01.jpg)
/rtv/media/media_files/2025/09/24/dharma-mahesh-2025-09-24-17-08-03.jpg)