సినిమా Alia Bhatt : 163 మంది, 80 రోజుల కష్టం.. మెట్ గాలా ఫ్యాషన్ షో లో ఆలియా చీర ప్రత్యేకతలివే! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో మెరిసింది. ఫ్యాషన్ షోలో ఆలియా భట్ ధరించిన చీరను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. ఈ శారీ డిజైన్ చేయడం కోసం ఏకంగా 1965 గంటల సమయం పట్టిందట. అంటే దాదాపు 80 రోజులు పట్టినట్లు డిజైనర్ వెల్లడించారు. By Anil Kumar 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn