ఆంధ్రప్రదేశ్ Kodali Nani: ఆ కక్షతోనే జగన్ పై దాడి చేశారు: కొడాలి నాని సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో.. ఇప్పుడు దాడులు జరిగాయని ఆరోపించారు. జగన్ కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నాడు.. కొడాలి నాని విమర్శనాస్త్రాలు పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే.. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: వాళ్ల పేర్లు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారు: కొడాలి నాని వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. వారికి జీతాలు పెంచుతామంటూ చంద్రబాబు అంతా దొంగ నాటకాలడుతున్నారని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: కూటమిపై మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ఒకరినొకరు తిట్టుకున్నారని.. ఇప్పుడు సిగ్గు లేకుండా అందరూ కలిసి వస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. By Jyoshna Sappogula 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తి గతంగా మాట్లాడుకోవాలి..ఇలా కాదు.. షర్మిలకు కొడాలినాని కౌంటర్..! ఏపీసీసీ చీఫ్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల.. ఏపీలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతుందని మండిపడ్డారు. By Jyoshna Sappogula 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Devineni Uma: ఫినాయిల్ తో కడిగినా మీ నోరు బాగుపడదు.. కొడాలి నాని, కేశినేని లపై దేవినేని ఉమా సెటైర్లు..! ఫినాయిల్ తో కడిగితే డ్రైనేజీ బాగుపడుతుందేమో కానీ కొడాలి నాని నోరు బాగుపడదని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేశినేనికి లేదని.. అంబటిలా డ్యాన్సులు వేసుకోమని కౌంటర్లు వేశారు. By Jyoshna Sappogula 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Buddha Venkanna: కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క.. రేబీస్ ఇంజెక్షన్లు చేయండి: బుద్ధ వెంకన్న కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ కామెంట్స్ చేశారు విజయవాడ టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న. ' నా సొంత డబ్బుతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నా.. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయండి' అని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. By Jyoshna Sappogula 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: పీకేను పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా ఖాళీ: కొడాలి నాని సెటైర్లు 'బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఇప్పుడు ఏం పీకుతాడు తమ్ముళ్లూ'.. అని గతంలో అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం పీకడానికి భేటీ అయ్యాడో చెప్పాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ప్రశాంత్ కిశోర్ కు ఐప్యాక్ కు ప్రస్తుతం సంబంధం లేదన్నారు. By Nikhil 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: చంద్రబాబు, పవన్, లోకేష్ కలిసిన జగన్ ను ఏమీ చేయలేరు.! యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరని కౌంటర్లు వేశారు. By Jyoshna Sappogula 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn