పెళ్లిపీటలు ఎక్కబోతున్న రంగం సినిమా హీరోయిన్ ..ఇది నిజమే అంటున్న నెటిజన్లు!
కార్తీక ప్రేమ లో ఉంది అంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కార్తీక చిరునవ్వుతో ఓ వ్యక్తిని కౌగిలించుకుని వేలికి ఉంగరం ఉన్న ఫోటోని షేర్ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vijay-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/karthika-jpg.webp)